Tag: Janasena Chief Pawan Kalyan Tweets
పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది, ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం, విశాఖపట్నం పారిశ్రామిక కాలుష్యం నివారణ సంబంధిత అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం వరుస ట్వీట్స్ చేశారు. విశాఖపట్నం పారిశ్రామిక కాలుష్యం, విషవాయువు లీక్ మరియు...































