Tag: President Candidate
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నడ్డా, అమిత్ షా భేటీ, రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?
దేశ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...

































