Tag: President Droupadi Murmu Greets People on Janmashtami
దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్...

































