Tag: President Droupadi Murmu Inaugurates Two-Day Gaj Utsav
అస్సాం పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఖాజిరంగా పార్కులో ‘గజ ఉత్సవ్’ ప్రారంభం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం ఖాజిరంగా నేషనల్ పార్క్ హైస్కూల్ ప్లేగ్రౌండ్‌లో రెండు రోజుల పాటు జరిగే 'గజ్ ఉత్సవ్-2023' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు....





































