Tag: President Election 2022 Latest News
ప్రెసిడెంట్ ఎలక్షన్ 2022: ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వేర్వేరు రంగుల బ్యాలెట్ పేపర్లు కేటాయింపు
భారతదేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జూలై 18న (సోమవారం) భారతదేశం యొక్క తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి సర్వం సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే...




































