Tag: President Elections Live Updates
రాష్ట్రపతి ఎన్నిక: తొలిరోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభం కాగా, తొలిరోజే మొత్తం 11...



































