Tag: President Kim Jong
ఉత్తర కొరియాలో మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదు, దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశించిన అధ్యక్షుడు కిమ్...
గడచిన రెండుళ్లుగా ప్రపంచం మొత్తాన్ని ఒణికిస్తున్న కరోనా వైరస్ ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటివరకు అడుగుపెట్టలేకపోయింది. అయితే తాజాగా.. మొట్టమొదటి కోవిడ్ కేసును ఉత్తర కొరియా గురువారం ధృవీకరించింది. దీంతో అధ్యక్షుడు కిమ్...































