Tag: President L Ramana Joins In TRS Party
టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ, చేనేత వర్గానికి ప్రాతినిధ్యం పెరుగుతుందన్న సీఎం కేసీఆర్
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎల్.రమణ శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...



































