Tag: President Murmu Pm Modi Extend Wishes On Ganesh Chaturthi
దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం గణేష్ చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో.. 'గణేష్ చతుర్థి సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళమూర్తి గణేశుడు విజ్ఞానానికి, సాఫల్యానికి...





































