Tag: President Ramnath Kovind’s Farewell Ceremony at Parliament
పార్లమెంట్ లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం, హాజరైన ప్రధాని మోదీ, ఎంపీలు
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతిగా పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రామ్‌నాథ్ కోవింద్ జూలై 24న పదవీ విరమణ చేయబోతున్నారు....

































