Tag: President Yoon Suk-yeol Apology
మార్షల్ లా వ్యతిరేకత: క్షమాపణ చెప్పిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ విధించిన ఎమర్జెన్సీ మార్షల్ లా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకతను చవి చూసింది. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో తీర్మానం చేసి ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో, వెంటనే...


































