Tag: Presidential Elections-2022 Latest Updates
ఏపీ: టీడీపీ కీలక నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారంలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన...
రేపు ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ...
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు, రెండు సిద్ధాంతాల మధ్య పోరు మాత్రమే...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జలవిహార్‌లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన మద్దతు సభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి...
రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీల ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలి...
రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీల ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. శనివారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా...
హైదరాబాద్ చేరుకున్న యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ శ్రేణుల భారీ...
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (జులై 2, శనివారం)...
రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని మోదీ
ఎన్డీయే కూటమి అభ్యర్థి 'ద్రౌపది ముర్ము' నేడు రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా...







































