Tag: Presidential Elections Polling at AP Assembly
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. రాష్ట్ర శాసనసభ కార్యాలయం మొదటి అంతస్థులో...


































