Tag: Presidential poll 2022
సామాజిక న్యాయం కోసమే ద్రౌపది ముర్ముకు మద్ధతు, ఆమెను రాష్ట్రపతిగా గెలిపిద్దాం: చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసి ఆమె విజయానికి సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే శివసేన మద్ధతు, ఉద్ధవ్ థాకరే ప్రకటన
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని శివసేన అధినేత...
ఏపీ చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. సీఎం జగన్ సహా వైఎస్సార్సీపీ...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో...
నేడు ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, భేటీ కానున్న టీడీపీ అధినేత...
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (జులై 12, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం పార్టీ...
ఏపీ: టీడీపీ కీలక నిర్ణయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారంలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన...







































