Tag: Presidential Polls 2022 Voting Ends
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. జూలై 21న కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...


































