Tag: Presidents of AP and Telangana
ఏపీ, తెలంగాణా అధ్యక్షుల మార్పు ద్వారా బీజేపీ ఏం ఆశిస్తోంది?
సాధారణ ఎన్నికలకు ఇంకా 8 నెలలు, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల గడువుండగా పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులను మార్చింది బీజేపీ అధిష్టానం. దాంతో ఈ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. గత కొన్నిరోజులుగా...



































