Tag: President’s Police Medal
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పురస్కారం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గానూ ఆయన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీసు మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భాన్ని...






































