Tag: Prices Of Petrol And Diesel
భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదే
పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు కేంద్రం అతి త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనుంది. వాహనదారులకు శిరోభారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు...




































