Tag: Primary Agricultural Credit Societies Latest News
63 వేల ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 63 వేల ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీలు (పీఏసీఎస్)/ప్రాథమిక...
































