Tag: Prime Minister Narendra Modi unveiled a 108-feet statue of Lord Hanuman in Morbi district
గుజరాత్‌లో 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. దేశ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు...


































