Home Tags Prime Minister Of India

Tag: Prime Minister Of India

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొత్త...

0
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం,...

విజయవాడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు....

రేపు సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (నవంబర్ 26, శనివారం) ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది....

లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం న్యూ ఢిల్లీలో లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. అస్సాంలోని పూర్వపు అహోం రాజ్యానికి చెందిన జనరల్, పరాక్రమశాలి లచిత్ బోర్ఫుకాన్...

మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

0
మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. "మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు అన్వర్ ఇబ్రహీంకు అభినందనలు. భారతదేశం-మలేషియా మెరుగైన...

ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

0
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000, నవంబర్ 9 ఏర్పడిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ ఏర్పడి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్త‌రాఖండ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు...

సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన, కునో నేషనల్ పార్క్‌లో అడవి చిరుతల...

0
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17, శనివారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం 10:45 గంటలకు ప్రధాని మోదీ కునో నేషనల్ పార్క్‌లో అడవి చిరుతలను...

ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (సెప్టెంబర్ 9, శుక్రవారం) ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ వర్చువల్ ఈవెంట్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి...

వలసవాద పాలనా చిహ్నాలను చెరిపివేస్తున్న ప్రధాని మోదీ అభినందనీయులు – పవన్ కళ్యాణ్

0
వలసవాద పాలనా చిహ్నాలను చెరిపివేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనీయులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం ప్రధాని మోదీ 'కర్తవ్య పథ్' ను ప్రారంభించి, ఇండియా గేట్...

రేపు హర్యానాలోని పానిపట్‌లో 2G ఇథనాల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

0
ప్రపంచ జీవ ఇంధన(బయో ఫ్యూయల్) దినోత్సవం సందర్భంగా రేపు (ఆగస్టు 2, బుధవారం) సాయంత్రం 4:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపట్‌లో 2వ తరం (2G) ఇథనాల్ ప్లాంట్‌ను...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి