Tag: Priority Is Given To Those Who Have Changed Parties MLC Jeevan Reddy
పార్టీలు మారిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్య ఘటన పైన జీవనరెడ్డి కలత చెందారు. పార్టీలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను...



































