Tag: Pune lockdown from Monday as coronavirus cases rise
కరోనా ఎఫెక్ట్: జూలై 13 నుంచి 10 రోజుల లాక్‌డౌన్
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూణే మరియు పింప్రి, చిన్చ్వాడ్ ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం...




































