Tag: Pune Metro Rail Project Live Updates
రేపు పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 6, ఆదివారం) పూణేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు,...





































