Tag: Punjab PCC President Sunil Jakhar Latest Updates
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు...



































