Tag: Punjab Sector
పంజాబ్ సెక్టర్‌లో S-400 క్షిపణి వ్యవస్థ మోహరించిన భారత్
భారత్ సరిహద్దుల వద్ద తన భద్రతను, సామర్ధ్యాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది. తాజాగా, రష్యాలో తయారైన ఎస్-400 మిసైల్ సిస్టమ్ తొలి స్క్వాడ్రన్‌ను భారత వాయుసేన (ఐఏఎఫ్) పంజాబ్ సెక్టర్‌లో సోమవారం మోహరించింది....

































