Tag: Purandeshwari questioned News Today
చంద్రబాబుపై వరుస కేసులు.. పురందేశ్వరి ప్రశ్నించినందుకేనా?
కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వెంట వెంటనే ఆయనపై కేసులు నమోదు చేస్తూ ఊపిరాడనివ్వకుంటా చేస్తున్నారు. 52 రోజుల పాటు జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై...


































