Tag: Purvanchal Expressway inauguration Live Updates
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16, మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సుల్తాన్‌పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరీ వద్ద పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రధాని మోదీ ప్రారంభించారు. పూర్వాంచల్...

































