Tag: Pushpa 2 Allu Arjun Netflix Trending Box Office Records Action Sequences
ఓటీటీలో పుష్పగాడి రూల్.. నిజంగానే ఇంటర్నేషనల్ లెవల్.. రికార్డులు విషయంలో అస్సలు తగ్గడం లేదుగా..!
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా థియేటర్లలో విజృంభించిన తరువాత ఇప్పుడు ఓటీటీలోనూ తుఫాను సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలైన ఈ...


































