Tag: Pushpa 2 The Rule Trailer
పుష్ప 2- ది రూల్ ట్రైలర్: ఊహించినదాని కంటే మించి మాస్ ఫీవర్
తెలుగు సినీ ప్రియులు, భారతీయ సినిమా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న పుష్ప 2: ది రూల్ ట్రైలర్ సెన్సేషన్‌ను సృష్టించింది. బీహార్‌లోని పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్ విడుదల కాగా, కేవలం...




































