Tag: PV Sindhu And Manpreet Singh Lead Indian Contingent
అట్టహాసంగా కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభ వేడుకలు
కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని అలెగ్జాండర్ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకుల మధ్య ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30...


































