Tag: QR code fraud on the rise
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కామ్స్‌తో బీ కేర్ ఫుల్..!
ఇప్పుడు చిన్నపాటి ఫుట్ పాత్ షాపు పెట్టుకున్నవాళ్లూ కూడా.. ఆన్ లైన్ పేమెంట్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రతీ చిన్న దుకాణాలలోనూ క్యూ ఆర్ కోడ్ స్కానింగ్‌లు కనిపిస్తూనే ఉంటాయి. పది రూపాయలు...

































