Tag: Quality rice scheme
ఏపీలో డిసెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, 9260 మినీ ట్రక్కుల కొనుగోలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ఆగస్టు 24, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం...



































