Tag: TDP Leader Nandamuri Balakrishna
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించేది లేదు, భరతం పడతాం : బాలకృష్ణ
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయిన విషయం తెలిసిందే. తన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసారంటూ ఆయన...



































