Tag: Tdp Mangalagiri Party Office
నా కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి – టీడీపీ అధినేత చంద్రబాబు
తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆక్వా కల్చర్...




































