Tag: TDP President
చంద్రబాబు సమక్షంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు...
ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని సమావేశానికి ఆహ్వానం నేపథ్యంలో!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఒక కీలక సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కాగా...
పరిశ్రమల్లో ప్రమాదాలపై కమిటీలు వేయడం కాదు, భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కూడా ఉండాలి –...
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లాలో పారిశ్రామికవాడలో...
ఏపీలోని వరద ప్రాంతాలలో రెండో రోజు కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం రెండో రోజు కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గురువారం మొదటి రోజు నిన్న...
ఏపీలోని ముంపు గ్రామాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నేడు కోనసీమ సందర్శన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో గురువారం కోనసీమ...
40 ఏళ్ల పార్టీ ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు – టీడీపీ...
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే 'మహానాడు' కార్యక్రమ ఏర్పాట్లపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష చేపట్టారు. మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో...
చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి, సీఎం వైఎస్ జగన్ ట్వీట్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...









































