Tag: Teacher MLC
తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. విజయం సాధించిన బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్...
తీవ్ర ఉత్కంఠగా సాగిన తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు....



































