Tag: Teachers MLC Elections Results
తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో ఉన్న గంధం నారాయణరావుపై 1537 ఓట్ల మెజార్టీతో...




































