యోగాతో థైరాయిడ్‌కు చెక్

Yoga Exercises That Can Improve Thyroid Health,Yoga For Thyroid,Yoga Exercises That Can Improve Thyroid Health,Control Thyroid,Ramya Fitness, Asanasforfertility,Fertilityexercises,Ramyafitnessmantra,Women,Yogaforbeginners,Yoga Exercises That Can Improve Health,Yoga Exercises,Thyroid,Benefits Of Yoga,,Mango News Mango News Telugu,
RamyaFitnessMantra, asanasforfertility, FertilityExercises, Women, yogaforbeginners

చాలా మంది ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండడానికి యోగా, ఎక్సర్‌సైజ్‌, జిమ్‌కు వెళ్లడంతో పాటు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే యోగా చేయడం ద్వారా ఎటువంటి లాభాలు ఉన్నాయో వివరిస్తూ రమ్య వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానెల్ రమ్య ఫిట్‌నెస్ మంత్రలో అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా Thyroid సమస్యతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు ఎటువంటి యోగాసనాలు వేయాలో ఓ స్పెషల్ వీడియో చేశారు. మరి మీరు కూడా దీనికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వీడియో కోసం కిందికి స్క్రోల్ చేయండి