22.7 C
Hyderabad
Friday, October 29, 2021

తప్పక చదవండి

ధరణి పోర్టల్‌ కి సంవత్సరం పూర్తి, ధరణి విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ...

కేరళలో కరోనా: కొత్తగా 7738 పాజిటివ్ కేసులు, 56 మరణాలు నమోదు

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 76,043 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 7,738 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....

ఏపీలో గత 24 గంటల్లో 38896 కరోనా పరీక్షలు, 381 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235 కు...

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ కు బెయిల్ మంజూరు

ముంబయి సమీపంలో సముద్రంపై ఓ క్రూజ్ షిప్ లో జరుగుతున్న రేవ్ పార్టీ వ్య‌వ‌హారంలో అక్టోబర్ 2న బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ను నార్కోటిక్స్ కంట్రోల్...

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో గురువారం నాడు ప్రముఖ అగ్రనటుడు, కింగ్ అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంను కలిసిన వారిలో...

హుజురాబాద్ ఉపఎన్నిక : నియోజకవర్గంలో మద్యం దుకాణాలు బంద్

తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార గడువు కూడా అక్టోబర్ 27, బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగిసింది....

టీఎస్ ఐసెట్-2021 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే…

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది.‌ నవంబరు 3వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి...

గోధుమ రవ్వ పాయసం చేసుకోవడం ఎలా?

“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...

పొలిటీషియన్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇంటర్వ్యూ

“OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్,...

విజయాన్ని అంచనా వేసే మీటర్ ఏంటి?

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...

దేశంలో 1,60,989 యాక్టీవ్ కరోనా కేసులు, గత 243 రోజుల్లో ఇదే తక్కువ

దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదవడంతో అక్టోబర్ 28, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...

రేపటి నుంచి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 29 నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా 29వ తేదీన కుప్పంలో జరిగే బహిరంగసభలో చంద్రబాబు...

నవంబరు 7 నుండి పాపికొండలు బోటు విహార యాత్ర – మంత్రి అవంతి శ్రీనివాస్

పాపికొండల్లో నవంబరు 7వ తేదీ నుండి పర్యాటక బోటు విహార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాకులో బోటు ఆపరేటర్లతో...

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న అవార్డు కోసం 11 మందిని ప్రతిపాదించిన సెలక్షన్‌ కమిటీ

జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

సినిమా

STAY CONNECTED

388,011FansLike
1,716FollowersFollow
862,000SubscribersSubscribe

తాజా వార్తలు

జాతీయం

స్పోర్ట్స్