యూట్యూట్ యెసు పాటలను అందించే ఫిలిఫ్ ప్రకాష్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే వందకు పైగా వీడియో సాంగ్స్ లను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్. నిరంతరం ఏదో ఒక సాంగ్ ను అందిస్తూ వీక్షకులకు నిరంతరం ఆనందాన్ని అందిస్తోంది. తాజాగా ఫిలిఫ్ ప్రకాష్ రచించి, నిర్మించిన “రారండోయ్ జనులారా” అనే సాంగ్ ను ఈ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఫిలిఫ్ ప్రకాష్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఈ పాటను వినాలనుకుంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.