ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ కు అస్వస్థత

Andhra Pradesh, Andhra Pradesh Governor, Andhra Pradesh Governor Biswabhusan Harichandan, ap governor biswabhusan harichandan, AP Governor Biswabhusan Harichandan Suffer with Illness, biswabhusan harichandan Health News, biswabhusan harichandan Health Updates, Biswabhusan Harichandan Suffer with Illness, Biswabhusan Harichandan Suffer with Illness Shifted to Hyderabad, Governor Biswabhusan Harichandan, Hyderabad, Mango News

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గవర్నర్ అస్వస్థత, కారణాలపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =