ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏపీ హైకోర్టు అనుమతి

AP High Court Gives Green Signal for Announcement of Eluru Corporation Results,Mango News,Mango News Telugu,High Court Gives Green Signal For Counting Of Votes For Eluru Municipal Corporation,Eluru,Eluru News,Eluru Latest News,Eluru Corporation Results,Eluru Corporation Results 2021,Eluru Municipal Corporation,Eluru Municipal Corporation News,Eluru Municipal Corporation Latest Updates,Eluru Municipal Corporation Live Updates,Eluru Municipal Corporation 2021,Eluru Corporation 2021,AP High Court,AP High Court Latest News,AP High Court Green Signal for Eluru Corporation Results,High Court Gives Green Signal For Counting Of Votes For Eluru Corporation Results,High Court Gives Green Signal For Eluru Corporation Counting

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మార్చి 10న ఏలూరు కార్పొరేషన్ లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ కు ముందు ఏలూరు కార్పొరేషన్ కు సంబంధించి ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని స్పష్టం చేసింది. తాజాగా ఈ అంశంపై కోర్టు మరోసారి విచారణ చేపట్టి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టవచ్చని తీర్పు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 5 =