గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణం – సీఎం జగన్

CM YS Jagan Mohan Reddy Pays Tribute To Gidugu Ramamurthy on His Birth Anniversary Today, CM YS Jagan Mohan Reddy Tribute To Gidugu Ramamurthy, Gidugu Ramamurthy Birth Anniversary, Mango News, Mango News Telugu, AP CM Jagan Pays Tribute To Gidugu Ramamurthy, Telugu Bhasha Dinotsavam, AP CM YS Jagan Mohan Reddy Latest News And Updates, Telugu Language Day 2022 , Telugu Language Day News And Live Updates, Gidugu Venkata Ramamurthy, Gidugu Ramamurthy Latest News, Gidugu Ramamurthy Books

గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడుగా గుర్తింపు పొందిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సోమవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలను సీఎం జగన్ స్మరించుకున్నారు. దీనిపై ఆయన తన ట్విట్టర్ లో ఒక సందేశం ఇచ్చారు. ‘వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 8 =