అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్: ముగిసిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు దరఖాస్తుల వెల్లువ

Agnipath Recruitment Scheme Air Force Receives A Record of 7.5 Lakh Applications, Indian Air Force Witness Over 7 lakh Applications For Recruitment Under Agnipath Scheme, IAF Witness Over 7 lakh Applications For Recruitment Under Agnipath Scheme, 7 lakh Applications For Recruitment Under Agnipath Scheme, IAF Witness Over 7 lakh Applications, Indian Air Force, Recruitment Under Agnipath Scheme, Agnipath Protests Live Updates, Agnipath Issue, Agnipath Protests, Agnipath protest, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath IAF Recruitment Scheme News, Agnipath IAF Recruitment Scheme Latest News, Agnipath IAF Recruitment Scheme Latest Updates, Agnipath IAF Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు అనుసరించిన రిక్రూట్‌మెంట్ ఫార్మాట్‌తో పోలిస్తే, కొత్త సైనిక నియామక కార్యక్రమం అగ్నిపథ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు 7.5 లక్షల దరఖాస్తులు అందుకుని సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు ‘గతంలో 6,31,528 దరఖాస్తులతో పోలిస్తే, ఇది ఏ రిక్రూట్‌మెంట్ సైకిల్‌లోనూ అత్యధికం, ఈసారి 7,49,899 దరఖాస్తులు వచ్చాయి’ అని రిజిస్ట్రేషన్లు ముగిసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది.

ఇక అగ్నిపథ్ స్కీమ్ ఉద్యోగులకు నాలుగు సంవత్సరాల డ్యూటీకి అనుమతిస్తుంది. ఆ తర్వాత 25 శాతం మంది సిబ్బంది వారి పనితీరు ఆధారంగా వైమానిక దళంలోకి తీసుకోబడతారు. ఈ క్రమంలో తొలుత 17 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అగ్నివీరులు కావడానికి అర్హులుగా కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై దేశవ్యాప్త నిరసనలు చెలరేగడంతో జూన్‌లో ఈ పథకానికి గరిష్ట వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచింది. కానీ ఈ నాలుగేళ్ళ సర్వీస్ తర్వాత భవిష్యత్ భద్రతపై వాఋ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. చాలా మంది అగ్నివీరులు కేంద్ర పారామిలిటరీ బలగాలలోకి ప్రవేశించడానికి అర్హులని, వీరు మొదటి నుండి శిక్షణ పొందవలసిన అవసరం లేనందున ఇది శక్తి మరియు అగ్నివీరులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్రం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =