సౌరవ్ గంగూలీ అభిమానులకు గుడ్ న్యూస్, త్వరలో బయోపిక్

BCCI President Sourav Ganguly, BCCI President Sourav Ganguly biopic, BCCI President Sourav Ganguly Confirms His Biopic, BCCI President Sourav Ganguly’s Biopic, Luv films to produce Sourav Ganguly’s biopic, Luv Ranjan to produce BCCI President Sourav Ganguly, Mango News, Sourav Ganguly, Sourav Ganguly biopic, Sourav Ganguly Confirms A Biopic On His Journey, Sourav Ganguly confirms Bollywood biopic, Sourav Ganguly Confirms His Biopic, Sourav Ganguly’s biopic to be produced by Luv films

దేశంలో ఇప్పటికే పలువురు క్రీడాకారుల జీవిత చరిత్రలు సినిమాలుగా (బయోపిక్) వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో బీసీసీఐ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అభిమానులకు శుభవార్త అందజేస్తూ, గురువారం తన బయోపిక్ పై గంగూలీ ట్వీట్ చేశారు. “క్రికెట్ నా జీవితం, క్రికెట్ నాలో ఆత్మవిశ్వాసం కలిగించి, జీవితంలో తల ఎత్తుకొని ముందుకు నడిచే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రయాణం. లవ్ ఫిల్మ్స్ నా ప్రయాణం ఆధారంగా ఒక బయోపిక్‌ను రూపొందిస్తుంది మరియు బిగ్ స్క్రీన్ మీద జీవం పోసేందుకు వారు సిద్దమవడం సంతోషంగా ఉంది” అని గంగూలీ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nine =