కేరళ రాష్ట్రంలో కొత్తగా 5023 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు

Covid-19 in Kerala 5023 New Positive Cases and 13 Deaths Reported in Last 24 Hours, Covid-19 in Kerala, Kerala, 5023 New Covid-19 Positive Cases and 13 Deaths Reported In Kerala, 5023 New Covid-19 Cases 13 Deaths in Last 24 Hours In Kerala, Covid-19 Updates of Kerala 5023 Positive Cases 13 Deaths Reported on FEB 23rd, Kerala Covid-19 Updates 5023 Positive Cases 13 Deaths Reported on FEB 23rd, 5023 new Covid-19 cases, 5023 new Covid-19 cases In Kerala, 13 Deaths In Kerala, Kerala Covid-19 Updates, Kerala Covid-19 Live Updates, Kerala Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 5023 Positive Cases, Kerala Department of Health, Kerala coronavirus, Kerala coronavirus News, Kerala coronavirus Live Updates,

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 61,612 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 5,023 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 8.15 శాతంగా నమోదైంది. దీంతో ఫిబ్రవరి 23, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 64,83,773 కి చేరింది. ఇక కొత్తగా 11,077 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 63,71,030 కు చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 13 మంది మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 54 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 121 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 64591 కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 47,354 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,57,77,277 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =