కరోనా విజృంభణ: ఒకేరోజులో 56286 పాజిటివ్ కేసులు, 376 మరణాలు

56286 New Positive Cases and 376 Deaths Reported on April 8th, Corona Positive Cases in Maharashtra, Covid-19 in Maharashtra, Maharashtra, Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19, Mango News

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8, గురువారం కూడా 56286 కరోనా కేసులు, 376 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,29,547 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 57,028 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 36,130 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 26,49,757 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 82.05 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.77 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 5,21,317 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి మహారాష్ట్రలో 2,13,85,551 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =