దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఒకేరోజులోదాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, COVID-19 Vaccination in India, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 4, గురువారం ఒక్కరోజే దాదాపు 14 లక్షల (13,88,170) మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే శుక్రవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య కోటి 86 లక్షలు (1,80,05,503) దాటినట్టు పేర్కొన్నారు.

దేశంలో మార్చి 4న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (13,88,170):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 62,143
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 2,68,267
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,86,653
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 63,095
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 6,15,903
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 92,109
  • మార్చి 4 న లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 13,88,170

దేశంలో మార్చి 5 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(7 AM వరకు – 1,80,05,503):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 68,53,083
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 31,41,371
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 60,90,931
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 67,297
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 16,16,920
  • కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 2,35,901
  • మొత్తం లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,80,05,503

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 16 =