మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి : కొత్తగా 3260 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు

Maharashtra Reports 3260 New Covid-19 Cases and 3 Deaths in Last 24 Hours, Maharashtra, Maharashtra Covid-19, 3 Deaths Reported on Maharashtra June 22nd, 3260 new Covid-19 cases In Maharashtra, Maharashtra Covid-19 Updates, Maharashtra Covid-19 Live Updates, Maharashtra Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Cases, Maharashtra Coronavirus Deaths, Maharashtra Coronavirus New Cases, Maharashtra Coronavirus News, Maharashtra New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Maharashtra, Maharashtra corona district wise cases, Maharashtra coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా మళ్ళీ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 22, బుధవారం నాడు 3,260 కరోనా కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,45,022కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,892 కి పెరిగింది. ఇక కరోనా నుంచి కొత్తగా 3,533 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,72,491 కు చేరుకుంది.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.83 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.86 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 24,639 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా ముంబయిలో అత్యధికంగా 13501 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 5621, పుణేలో 2310, రాయగడ్ లో 1087, పాల్గర్ లో 822 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 8,16,91,771 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eleven =